Home » IPL 2021 SRH Vs RCB
IPL 2021 SRH Vs RCB : ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా హైదరాబాద్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో బెంగళూరు సూపర్ విక్టరీ కొట్టింది. బెంగళూరు బౌలర్ల ధాటికి వార్నర్ సేన చిత్తు అయ్యింది. స్వల్ప టార్గెట్ ను కూడా హైదరాబాద్ చేజ్ చెయ్యలేకపోయింది. విజయానికి 6 పరుగుల దూ�