Home » ipl 2023
IPL 2023, SRH Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 145 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
IPL 2023: మ్యాచ్ ను చూసేందుకు కోల్ కతాకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. అత్యధిక మంది కోల్‌కతా నైట్‌రైడర్స్ జెర్సీతో కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో వచ్చారు. ఎందుకలా చేశారో ధోనీ చెప్పాడు.
IPL 2023: సీఎస్కే ఇప్పటివరకు మొత్తం 7 మ్యాచులు ఆడి ఐదింటిలో గెలుపొందింది. రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచులు ఆడి నాలుగింటిలో గెలుపొంది రెండో స్థానంలో ఉంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో రహానే శివమెత్తాడు. 29 బంతుల్లో 71 పరుగులతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.
ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ అద్భుత బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లో రెండు సార్లు స్టంప్‌లను విరగ్గొట్టాడు. వాటి విలువ లక్షల్లో ఉండటం గమనార్హం.
IPL 2023, KKR vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IPL 2023, RCB vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.
ఏప్రిల్ 23 మాత్రం కోహ్లికి అస్సలు కలిసిరావడం లేదు. మూడో సారి ఏప్రిల్ 23న కోహ్లి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
IPL 2023: సాధారణంగా ఆర్సీబీ ట్రాక్ ప్యాంట్ ఎరుపు రంగు, జెర్సీలోని కింద భాగం కూడా అదే రంగులో ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023) 32వ మ్యాచులో మాత్రం లేత ఆకుపచ్చ రంగు ట్రాక్ ప్యాంట్ ధరించి ఆటగాళ్లు బరిలోకి దిగారు.