Home » ipl 2023
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టీమ్ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా వెన్ను సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స కోసం అతడు లండన్‌కు వెళ్లాడు. మంగళవారం అతడికి సర్జరీ జరిగింది.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు.ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఢిల్లీ vs కోల్‌కతా మ్యాచ్‌ను చూసేందుకు ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆయన ఎవరో కాదు యాపిల్ సీఈవో టిమ్ కుక్. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా నేడు మరో సమరానికి రంగం సిద్దమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది.
రియాన్ పరాగ్‌ను నెటీజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. రాజస్థాన్ ఓటమికి అతడే కారణం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. క్రికెట్ ఆడడం మానేసి చీర్ లీడర్లతో కలిసి డ్యాన్స్‌లు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో పరుగుల యంత్రం విరాట్ కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.ఐపీఎల్లో 100వ సారీ కోహ్లి 30 ఫ్లస్ మార్క్‌ను దాటాడు.