Home » ipl 2023
19.5 ఓవర్లో భువనేశ్వర్ కుమార్‌ను ఔట్ చేయడం ద్వారా అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో తన తొలి వికెట్‌ను దక్కించుకున్నాడు.
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌటైంది.
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.ఓ వైపు హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా మరో వైపు స్టేడియంలో గొడవ జరిగింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL) లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్( Mumbai Indians) విజయం సాధించింది.
ఆర్సీబీ జెర్సీలో వచ్చిన ఓ బుడ్డొడు విరాట్ అంకుల్.. వామికను డేట్‌కు తీసుకుని వెళ్లొచ్చా అని రాసిఉన్న ఫ్లకార్లును పట్టుకున్నాడు. ఇది నెటీజన్ల దృష్టిని బాగా ఆకర్షించింది.
ధోని బ్యాటింగ్ చేసేటప్పుడు 'ధోని ధోని' అంటూ మైదానంలోని ప్రేక్షకులు నినాదాలతో హోరెత్తిస్తుంటారు. సోమవారం రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అయితే.. ఓ అభిమాని పట్టుకున్న ఫ్లకార్డు మాత్రం ప్రస్తుతం సో
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
IPL 2023: అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో డు ప్లెసిస్, వెంకటేశ్ అయ్యర్, శిఖర్ ధావన్‌లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు. పర్పుల్ క్యాప్ రేసులో టాప్-3లో ఎవరు ఉన్నారు?
ముంబై ఇండియన్స్ టీం సభ్యులు హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మ ఇంట్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తిలక్ వర్మ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు.