Home » IPL
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి మూడేళ్లు అయినప్పటికీ అతడి ఫ్యాన్ పాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.
పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన బీసీసీఐ.. ఇచ్చిన మాట ప్రకారం 1,47,000 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు సహకారాన్ని అందించింది.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ లు ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరు ఎప్పుడు కలుసుకున్నారు. దేని కోసం మీట్ అయ్యారు అని నెటీజన్లు ఆరా తీస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు సూర్యకుమార్. 2021 మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇటీవల తన కుటుంబంతో కలిసి ముంబైలోని తన కొత్త ఇంటికి మకాం మార్చాడు.
రింకూ సింగ్ (Rinku Singh).. ఈ పేరు విన్నప్పుడల్లా క్రికెట్ అభిమానులు గుర్తుకు వచ్చేది ఒక్కటే. ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్లో చివరి ఐదు బంతులకు సిక్సర్లు బాది కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు నమ్మశక్యం కానీ విజయా�
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఇంగ్లాండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ది హండ్రెడ్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగుల్లో సెంచరీలు బాదిన మొదటి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత దినేశ్ కార్తీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాజిక మాధ్యమాల్లో మయా యాక్టివ్‌గా ఉంటాడు. తనకు ఏదీ అనిపిస్తే అది మొహమాటం లేకుండా చెప్పేస్తుంటాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున సిక్సర్ల వర్షం కురిపించాడు రింకూ సింగ్. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో రింకూ సింగ్‌కు సంబంధించిన ఓ ప్రశ్నను అడిగారు.
తెలుగు తేజం అంబటి రాయుడు ఇటీవలే ఐపీఎల్‌తో పాటు అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో రాయుడుని ఇక గ్రౌండ్లో చూడలేమని, అతడి బ్యాటింగ్ విన్యాసాలు మిస్ అవుతామని ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురి అయ్యారు.