Home » Ishana
వ్యాపారం చేయటానికి లక్షల రూపాయలు పెట్టుబడులే అక్కర్లేదు. పెద్ద పెద్ద సంస్థలు స్థాపించక్కర్లేదు. కొత్తగా ఆలోచించాలి..తాము చేసే వ్యాపారం వల్ల నలుగురికి ఉపయోగపడాలి. దానికి ఓర్పు..నేర్పు..అంకింత భావం..సృజనాత్మకత ఉంటే చాలు..వ్యాపారం చిన్నదైనా �