Home » Jadhav case
భారతీయ రిటైర్డ్ నేవీ అధికారి, కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్ క్లారిటీ ఇచ్చింది. జాదవ్ కేసులో భారత్తో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చిచెప్పేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) నిర్ణయాన్ని అమలు చేయడానికి ఏ చర్య అయినా రాజ్యాంగబద్ధంగానే ఉంటుందన�