Home » Jagan Family Issues
కోర్టులకు వెళ్లడంలాంటి వ్యవహారంతో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుందని.. దీంతో పార్టీకి నైతికంగా ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని టాక్.