JanaSenaLongMarch. JSPLongMarch

    లాంగ్ మార్చ్‌లో పవన్ కళ్యాణ్.. జీపు ఎక్కిన జనసేనాని

    November 3, 2019 / 10:48 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ఇసుక కొరతను తీర్చాలంటూ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ లాంగ్‌మార్చ్‌ చేపట్టారు. రాష్టంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవాలంటూ చేపట్టిన లాంగ్ మ�

10TV Telugu News