Jandhan Yojana

    ఎలా వచ్చాయి ? : మహిళ అకౌంట్లో రూ. 30 కోట్లు 

    February 5, 2020 / 09:05 AM IST

    ఎలా వచ్చాయి ? ఎవరు వేశారు ? ఎందుకు వేశారు ? ఇవేవీ తెలియదు. ఓ మహిళ అకౌంట్లో రూ. 30 కోట్లు జమ కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త హల్ చల్ చేస్తోంది. నిజాయితీగా తన అకౌంట్లో కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయని, దీనిపై చర్యలు తీసుకోవ�

10TV Telugu News