Home » Japan
ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో జపాన్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది RRR. జపాన్ లో అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన భారత చిత్రం గా నిలిచింది. దాదాపు 25 కోట్లు కొల్లగొట్టి జపాన్ లో ముత్తు, సాహో, బాహుబలి రికార్డులని బద్దలు కొట్టింది. తాజాగా RRR సినిమా మర
ఈ గిన్నె,స్పూన్‌తో తింటే ‘రుచి’ పెరుగుతుంది..ఉప్పు వాడకాన్ని ఇవి తగ్గించేస్తాయ్..
తమిళ హీరో కార్తీ గత ఏడాది వరుస విజయాల్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. తాజాగా కార్తీ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కిస్తున్నట్లు తెలుస్తుంది. '96'ని తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ తో కార్తీ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా..
టోక్యోలో అంతకంతకు పెరిగిపోతున్న జనాభాను నియంత్రించలేకపోతున్న జపాన్ ప్రభుత్వం ఈ వినూత్న ఆఫర్ ప్రకటించింది. రాజధాని నగరాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి ఇప్పటివరకు ఇస్తున్న ప్రోత్సాహక బహుమతిని భారీగా పెంచింది. గతంలో ఇచ్చిన �
విదేశాల్లో ఇండియా విమానం ఎక్కేముందే తమ కోవిడ్ టెస్ట్ సర్టిఫికెట్‌ను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపై ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ గురువా�
అమెరికా, జపాన్ లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర మంచు తుపాను తుపాను ధాటికి అమెరికాలో 60, జపాన్ లో 17 మంది మృత్యువాతపడ్డారు. యూఎస్ లో గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ పలు రకాలుగా వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన 24గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.37లక్షల పాజిటి కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ వైరస్ కారణంగా 1,396 మంది మరణించారు.
జపాన్ లో అత్యంత ప్రమాదకరమైన ఆలయం ఉంది. అక్కడికి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. జపాన్ లోని టొట్టోరి ప్రాంతంలోని మిసాసా పట్టణంలో ఉంది. ఈ పురాతన బౌద్ధ ఆలయం పేరు సాన్ బుత్సుజి ఆలయం.
అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్ నగరాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి. ఈ ఏడాది వివిధ నగరాల్లో ఖరీదైన జీవన విధానం ఆధారంగా ఒక మీడియా సంస్థ తాజా జాబితా రూపొందించింది.
చైనా ప్రభుత్వ విధానాలను జాక్ మా బహిరంగంగా వ్యతిరేకించారు. చైనా నియంత్రణలో పని చేసే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సరిగా లేదని, బ్యాంకింగ్‌ను నియంత్రించే సంస్థలు కూడా అసమర్ధంగా ఉన్నాయని జాక్ మా ఆరోపించారు. అంతే జాక్ మాను ప్రభుత్వం టార్గెట్ చ�