Home » Japan
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా (64)తో టోక్యోలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇవాళ తెల్లవారుజామున మోదీ జపాన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ఇవ�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తెల్లవారుజామున జపాన్ చేరుకున్నారు. ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ఇవాళ టోక్యోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరవుతారు. షింజో అబేకు తుది వీడ్కోలు పలకడానికి దాదాపు 20 దేశాల అధినేతలు
సూపర్ టైఫూన్ హిన్నమ్నోర్ 2022లో అత్యంత బలమైన ప్రపంచ తుఫానుగా పేర్కొంటున్నారు. ఇది జపాన్‌లోని దక్షిణ దీవులను భయపెడుతూ, తూర్పు చైనా సముద్రంవైపు దూసుకెళ్తోంది. యూఎస్ జాయింట్ టైఫూన్ హెచ్చరికల సెంటర్ (US-JTWC) ప్రకారం..
వచ్చే నెలలో జపాన్‌లో జరగనున్న ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అధికారిక వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవ్వనున్నారు. సెప్టెంబర్ 27న ఈ కార్యక్రమం రాజధాని టోక్యోలో జరుగుతుంది.
జపాన్‌లో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. సకురజిమ అనే పర్వతం ఆదివారం సాయంత్రం బద్ధలవడంతో ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు లావా శిలలు ఎగసిపడుతున్నాయి.
భూమి నుంచి మార్స్‌కు, చంమామ మీదకు బుల్లెట్ ట్రైన్ లో వెళ్లే ఏర్పాటులో జపాన్ బిజి బిజీగా ఉంది. బుల్లెట్ ట్రైన్ మాత్రమే కాదు.. జపాన్ అంతకుమించి అంటోంది. చందమామ, అంగారకుడి మీద నివాసం ఏర్పాటు చేయబోతోంది.
జపాన్ మరో బుల్లెట్ ట్రైన్ రెడీ చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇది ఓ నగరం నుంచి మరో నగరానికి కారదు ..ఏకంగా ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి.. భూమి నుంచి మార్స్‌కు.. అక్కడి నుంచి చందమామ మీదకు ఓ బుల్లెట్ ట్రైన్ పంపేందుకు.. జపాన్ ప్రణాళికలు రచిస్తోంది. ఇది ఇ
జపాన్ దేశవ్యాప్తంగా కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ఆరోగ్య శాఖ గురువారం హెచ్చరించింది. బుధవారం టోక్యోలో నమోదైన 16వేల 878 కొత్త కేసులు ఫిబ్రవరి నుంచి అత్యధికంగా నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై జరిగిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో అబేపై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో అబేను ఎందుకు చంపాలకున్నాడో నిందితుడు వెల్లడించాడు.
పార్లమెంట్ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా వెనుక నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. షింజో అబే ఛాతీలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి.