Home » Japan
జపాన్‌లోని ఒక టౌన్‌కు సంబంధించిన కొవిడ్ రిలీఫ్ ఫండ్ అంతా ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అయింది. అంతే, ఇక ఆ వ్యక్తి ఎవరికీ కనపడకుండా పరారీలో ఉన్నాడు.
ఉత్తర కొరియా బుధవారం తన తూర్పు తీరంలో జలాల్లోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు జపాన్, దక్షిణ కొరియాలు నివేదించాయి. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ప్రకారం..
ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన వృద్ధురాలు కేన్ టనాకా సోమవారం మరణించింది. జపాన్‌లోని ఫ్యూకోకా ప్రాంతానికి చెందిన టనాకా వయస్సు 119 సంవత్సరాలు.
జపాన్‌లో ఓ పర్యాటకుల పడవ మునిగిపోయింది. అందులో ఉన్న 26 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. దాదాపు 7 గంటలపాటు గాలింపు చేపట్టినా ఒక్కరి అచూకీ కూడా లభించలేదు. వీరంతా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
కరోనా నియంత్రణ కోసం దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను జపాన్ ప్రభుత్వం గుర్తించినట్లు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది
జపాన్‌లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతను రిక్టార్ స్కేల్‌పై 7.3గా లెక్కించారు. ఈశాన్య తీరంలో కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు..
అమ్మాయిలపై ధరించే దుస్తులు..జుట్టు ఎలా వేసుకోవాలి? అనే విషయంలో ఆంక్షలు విధించింది ప్రభుత్వం. అమ్మాయిలు పోనీ టైల్ వేసుకుని స్కూల్ కు రావొద్దని ఆంక్షలు విధించింది ప్రభుత్వం.
జపాన్ కు చెందిన సుమారు 70 మంది వాలంటీర్లు యుక్రెయిన్ తరుపున యుద్ధంలో పాల్గొంటామంటూ ముందుకువచ్చారు. యుక్రెయిన్ తరుపున తలపడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు
యుక్రెయిన్ కి భారీ విరాళం ప్రకటించారు. ఈ-కామర్స్ సంస్థ రాకుటెన్ వ్యవస్థాపకుడైన మికిటానీ... యుద్ధంలో నలిగిపోతున్న యుక్రెయిన్ కు రూ.65 కోట్లు అందిస్తున్నట్టు ప్రకటించారు.
'సాహో' జపాన్ లో పెద్ద హిట్ అయింది. జపాన్ లో ప్రభాస్ అభిమానులు విపరీతంగా పెరిగారు. అక్కడి స్టార్ హీరోల్లో ఒకరిగా ప్రభాస్ స్థానం సంపాదించారు. ప్రభాస్ పేరుతో అక్కడ చాలా బిజినెస్ లు...