Home » Japan
బొద్దింకలతో తాయరు చేసే బీరును మందుబాబులు లొట్టలేసుకుంటు తాగేస్తున్నారు. పైగా మగ బొద్దింకలతో తయారు చేసే ఈ బీరుకు ఫుల్ డిమాండ్ ఉంది.
అంతరిక్ష వివాహర యాత్రకు వెళ్లారు జపాన్ కుబేరులు.. బిజినెస్ టైకూన్స్ యుసాకు, యోజో హిరానోలు. 12 రోజులు అంతరిక్ష యాత్రలో గడపనున్నారు.
దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసి ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ "ఒమికాన్"వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
పెట్రోల్ ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం..అమెరికా, జపాన్ వంటి సంపన్న దేశాల బాటలో భారత్ పయనించాలని నిర్ణయించింది. ఈ కీలక నిర్ణయంతో ఇంధన ధరలు అదుపులోకి వచ్చే అవకాశముంది.
ఓ హాస్పిటల్ కు సంబంధించిన సిబ్బంది..రోగులు 30 ఏళ్లుగా టాయిలెట్ వాటరే తాగిన విషయం ఇన్నేళ్లకు తెలిసింది.దీంతో ఆస్పత్రి డైరెక్టర్ క్షమాపణలు కోరారు.
గ్రీన్ హౌస్ లో సూర్యకాంతిలో పెరిగినే అరుదైన పండు. ధర కిలో రూ.20 లక్షలు.
జపాన్ రాజధాని టోక్యోలో ‘జోకర్’ గెటప్ లో వచ్చిన ఓ వ్యక్తి రైల్లో మంటలు పెట్టాడు. దీంతో హడలిపోయిన ప్రయాణీకులు కిటికీల్లోంచి దూకి పారిపోవటానికి యత్నించే క్రమంలో 17మంది గాయపడ్డారు.
ప్రియుడి కోసం రాచరికపు హోదా వదులుకున్న రాజకుమారి
మనుషులు నివాసాలు ఏర్పాటు చేసుకోడానికే ఆ దేశంలో స్థలం దొరకడం లేదు. పాడైపోయిన సైకిళ్ళు పెట్టేందుకు స్థలం లేక యార్డుల్లో పడేస్తున్నారు
జపాన్ రాజధాని టోక్యోలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది.