Jersey Song

    ‘నాని’ జెర్సీ సెకండ్ సాంగ్ రిలీజ్ 

    March 8, 2019 / 03:44 AM IST

    టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా పేరొందిన ‘నాని’ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘జెర్సీ’. షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఈ మూవీ వస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సినిమా నిర్మిస్తు�

10TV Telugu News