Home » Jio Free Calls
Jio Annual Plan : జియో వార్షిక ప్లాన్ రూ. 3599తో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల పాటు 912GB హైస్పీడ్ డేటాతో పాటు ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్, మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్ పొందవచ్చు.
Jio Offer : జియో యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా ఏడాది మొత్తం రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి రీచార్జ్ చేస్తే 365 రోజులు ఫ్రీ కాల్స్, హైస్పీడ్ డేటాను పొందవచ్చు.