-
Home » Jio SIM Users
Jio SIM Users
పండగ చేస్కోండి.. జియో అద్భుతమైన ప్లాన్.. ఈ ప్లాన్‌తో 365 రోజులు ఫ్రీ కాల్స్, హైస్పీడ్ డేటా ఎంజాయ్ చేయొచ్చు..!
March 30, 2025 / 01:25 PM IST
Jio Offer : జియో యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా ఏడాది మొత్తం రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి రీచార్జ్ చేస్తే 365 రోజులు ఫ్రీ కాల్స్, హైస్పీడ్ డేటాను పొందవచ్చు.