Jiuquan Satellite Launch Center

    అంతరిక్షం‌లోకి వెళ్లి రాగలిగే స్పేస్ ప్లేన్ చైనా దగ్గర ఉందా?

    September 5, 2020 / 11:01 PM IST

    డ్రాగన్ చైనా ఓ సరికొత్త వ్యోమనౌక (స్పేస్ క్రాఫ్ట్)ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఈ వ్యోమనౌకను ఎన్నిసార్లు అయినా తిరిగి వినియోగించుకోవచ్చు.. ఇదొక రహాస్య నౌకగా చెబుతోంది చైనా.. అంతరిక్షంలోకి వెళ్లిన ఈ వ్యోమనౌక ప్రస్తుతం.. భూమి చుట్టూ కక్ష్�

10TV Telugu News