Home » JLL CMI-2019 ranks
గ్లోబల్ ర్యాంకింగ్స్ లో మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని టాప్ 20 డైనమిక్ సిటీలలో హైదరాబాద్ నగరానికి చోటు దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫారం (డబ్ల్యూఈఎఫ్) వార్షికోత్సవ సమావేశంలో భాగంగా గ్లోబల్ ర్యాకింగ్స్ కు