JOB CONNECT

    లోకల్ ఉద్యోగాలు: టెన్త్, ఐటీ పాసైతే చాలు

    August 23, 2019 / 03:17 AM IST

    ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలు, యువతతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీసు విభాగం తీసుకుంటున్న చర్యల్లో జాబ్ కనెక్ట్ ఒకటి. ప్రైవేట్ రంగంలోని వివిధ కంపెనీల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టార�

10TV Telugu News