Home » Jr Ntr
నిజానికి ట్వింకిల్ శర్మ ఫెయిర్ గా ఉంటుంది. కానీ.. అడవి బిడ్డ అలా ఉండదు కదా.. అందుకే.. బ్రౌనిష్ మేకప్ కోటింగ్ తో సినిమాలో మల్లిలా.. మట్టి మనిషిగా మనకు కనిపిస్తుంది.
సినీ స్టార్ల కార్లకు వరసపెట్టి చలాన్లు విధిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. టాఫిక్ చలనాలపై భారీ రాయితీలు ప్రకటించిన హైదరాబాద్ పోలీసులు.. మార్చి 31తో ఈ రాయితీలు ముగియనుండడంతో ముమ్మర..
గత శుక్రవారం మార్చి 25న ప్రేక్షకుల ముందుకొచ్చేసింది భారీ క్రేజ్ దక్కించుకున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. మూడేళ్ళ నుండి ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో.. ఆ అంచనాలకు తగ్గట్లే..
బ్లాక్ బస్టర్-యావరేజ్.. హీరోలు సూపర్బ్-డైరెక్టర్ మార్క్ మిస్.. ఇలా మిక్స్ డ్ టాక్ తో ట్రిపుల్ ఆర్ మేనియా మొదలైనా.. సాలిడ్ కలెక్షన్స్ తో ఫస్ట్ వీకెండ్ మాత్రం అదుర్స్ అనిపించుకుంది.
బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ అయినా.. సినిమాల విషయంలో, స్టార్ ఇమేజ్ విషయంలో మాత్రం సీనియర్ హీరోయిన్లను మించిపోతోంది ఆలియా. బాలీవుడ్, టాలీవుడ్ ఏ కాదు, ఏవుడ్ లో చూసినా అలియా భట్ పేరే..
ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే బాక్సాఫీస్ లెక్కలు బయటకొచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటింది ట్రిపుల్ ఆర్..
హై ఎక్స్ పెక్టేషన్స్.. టాప్ నాచ్ ప్రమోషన్స్ మధ్య మొత్తానికి రిలీజైంది ఆర్ఆర్ఆర్. రాజమౌళి మార్క్ డైరెక్షన్.. చరణ్, తారక్ యాక్షన్, స్క్రీన్ ప్రజెంటేషన్.. ఫ్యాన్స్ ను ఉరకలెత్తిస్తుంది
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చేసింది భారీ క్రేజ్ దక్కించుకున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. గురువారం అర్ధరాత్రి నుండే మొదలైన షోలు.. యూఎస్ ప్రీమియర్స్ దెబ్బతో..
ఎవరు ఎన్ని అనుకున్నా.. దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన అన్న సంగీత దిగ్గజం కీరవాణిల కుటుంబానికి నందమూరి కుటుంబంతో మంచి సంబంధాలే ఉంటాయి.
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.