Home » Jr Ntr
కొవిడ్-19 టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. బాధపడకండి. నేను బాగానే ఉన్నా. ఫ్యామిలీతో పాటు నేను ఐసోలేషన్ లో ఉన్నాం. డాక్టర్ల సూపర్విజన్లోనే ఉన్నాం.
దేశంలో మరోసారి కరోనా కరాళ నృత్యం కొనసాగిస్తుంది. ప్రజలు మహమ్మారి ధాటికి విలవిలలాడిపోతున్నారు. పోయినట్లేపోయి మళ్ళీ ప్రజలను చుట్టుముట్టేసిన కరోనాను జయించేందుకు ఇటు ప్రభుత్వాలు, పలువురు వ్యక్తులు, సంస్థలు తమ విధిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతోంది. జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ ఎన్టీఆర్, కొరటాల శివతో మరో మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు తారక్..
టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమా నుండి తారక్ ఆచితూచి అడుగులేస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుండి ఒడిదుడుకులు ఎదుర్కొన ఎన్టీఆర్ కథల ఎంపికలో మరింత శ్రద్ద పెట్టి వరస విజయాలు దక్కించుకుంటున్నాడు.
నందమూరి అభిమానులు చాలాకాలంగా ఆకలి మీద ఉన్నారు. రెండేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సినిమా విడుదల కాకపోగా విడుదలైన బాబాయ్ బాలయ్య సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. ఇక అన్న కళ్యాణ్ రామ్ సినిమాలూ అంతే. అయితే.. ఈసారి ఎలాగైనా అభిమానుల నిరాశ, నిరాశక�
ఒక్క ఫోటో ఎన్నో జ్ఞాపకాలను పదిలంగా కాపాడుతుంది. అందుకే శుభకార్యం ఏదైనా ఫోటోలు తీసుకొని జ్ఞాపకంగా మార్చుకోవడం అనాదిగా వస్తుంది. అయితే.. అలాంటి ఒకనాటి ఫోటోలు ప్రస్తుత కాలంలో చూసుకుంటే భావోద్వేగానికి .. చెప్పలేని భావనతో కూడిన అనుభూతిని పొందుత�
ఆర్ఆర్ఆర్ సినిమాలో అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని..ఇందులో చెర్రీ, జూ.ఎన్టీఆర్ ల నటన హైలెట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ తెలుగులో అగ్ర దర్శకులలో ఒకరైతే తమిళ, కన్నడ సీమల నుండి కూడా మరో ఇద్దరు అగ్ర దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు మొదలు కానున్నాయట.
Jr NTR:యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మరోసారి పొలిటికల్ సెగ తగిలింది. ఎన్టీఆర్ సీఎం అంటూ.. ఆయన అభిమానులు మరోసారి హంగామా చేశారు. దీంతో ఫ్యాన్స్‌ను మందలించారు ఎన్టీఆర్. తెల్లవారితే గురువారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సంధర్�
''ఎవరు మీలో కోటీశ్వరులు'' హోస్ట్ గా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఎన్టీఆర్ పాల్గొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు తారక్ సమాధానం ఇచ్చాడు. కాగా, రాజకీయ ప్రవేశం గుర�