Home » Jr Ntr
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ అభిమానులకు యూనిట్ ఓ శుభవార్త చెప్పింది. జులై 15 ఉదయం 11 గంటలకు ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
తెలుగు సినిమాతో పాటు యావత్ ఇండియన్ సినీ లోకం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు నటీనటులను రప్పించిన రాజమౌళి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. మంత్రి పువ్వాడ కుమారుడు పువ్వాడ నయన్..
యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాను ఎప్పుడు వెండితెర మీదకి తెస్తారా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.
గతంలో బిగ్‌బాస్ రియాల్టీ షో కు హోస్ట్ గా వ్యవహరించి షోను సూపర్ హిట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తిరిగి చిన్నతెరపై సందడి చేయనున్నారు. ' ఎవరు మీలో కోటీశ్వరులు' అనే రియాల్టీ గేమ్ షోతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తున్నారు.
ఎన్టీఆర్ ఎంటర్ అవడమే లేటు.. చకచకా కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసేసి, ఆ తర్వాత ప్రోమోస్‌తో పాటు టెలికాస్ట్ డేట్ అండ్ టైం అనౌన్స్ చెయ్యబోతున్నారని తెలుస్తోంది..
బుల్లెట్ వల్ల ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ బీభత్సంగా వైరల్ అవుతోంది..
‘ఆర్ఆర్ఆర్’ సినిమా కొత్త పోస్టర్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు సరికొత్తగా చూడ్డమే కాక.. ట్రాఫిక్ జాగ్రత్తలు పాటించాలంటూ తమ స్టైల్లో క్రియేటివ్‌గా చెప్పుకొచ్చారు..
ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ నుండి రిలీజ్ చేసిన న్యూ పోస్టర్ మెగా - నందమూరి అభిమానులను, సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది..
తమిళ్లో తన సత్తా చూపిస్తున్న అట్లీ.. ఎన్టీఆర్ ఇమేజ్‌కి, స్టామినాకి తగ్గట్టు మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌ని ప్లాన్ చేస్తున్నారు..