Home » Jr Ntr
రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
తాతకు నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
నేడు మే 28న ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు.
ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..
ఎన్టీఆర్ తాజాగా ఓ కేసు విషయంలో వైరల్ అవుతున్నారు.
మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో అభిమానులు దేవర సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చారని సమాచారం.
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన పోలింగ్ లో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి, క్యూ లైన్లలో నిలబడి ఓటు వేశారు.
ఎన్టీఆర్ బర్త్ డేకి తన సినిమాల నుంచి అప్డేట్స్ ఏమైనా ఇస్తారేమో అని ఫ్యాన్స్ అడుగుతున్నారు.
దేవర రెండు పార్టులు, వార్ 2 సినిమా, ప్రశాంత్ నీల్ తో సినిమా.. ఇలా వరుసగా భారీ సినిమాలని లైన్లో పెట్టారు ఎన్టీఆర్.