Home » Judo coach slaps German athlete
టోక్యో ఒలింపిక్స్ లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ కోచ్ మహిళా అథ్లెట్ చెంప చెళ్లుమనిపించాడు. అందరూ చూస్తుండగానే ఆమె రెండు చెంపలు పగలగొట్టాడు. అయినా ఆమె ఏమీ కోప్పడలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.