Home » KA Movie Review
Kiran Abbavaram : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సరికొత్త చిత్రం ‘క’. సుజీత్ – సందీప్ సంయుక్త దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు (గురువారం) రిలీజ్ అయ్యింది. ఈనేపథ్యంలోనే ‘క’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ
సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ కు కర్మ అనే అంశం జోడించి సరికొత్తగా చూపించారు క సినిమాని.