Home » Kadapa Latest News
వరద ప్రాంతాల్లో కాలినడకన వెళ్లి..బాధితులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఇళ్లు కోల్పోయిన బాధితులు వేడుకున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో 2021, సెప్టెంబర్ 09వ తేదీ గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది.