-
Home » Kaithi 2 cancelled
Kaithi 2 cancelled
పాపం లోకేష్ కనగరాజ్.. ఖైదీ 2 కూడా క్యాన్సిల్?.. డిజాస్టర్ సినిమా ఎఫెక్ట్
October 30, 2025 / 03:56 PM IST
లోకేష్ కనగరాజ్.. తమిళ ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్. ఈ దర్శకుడి సినిమా ఒకటి వస్తుంది(Lokesh Kanagaraj) అంటే ఆ హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. తీసింది కేవలం ఆరు సినిమాలు మాత్రమే కానీ, ఆయనకు వచ్చిన క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.