Home » Kajal Aggarwal
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఒకరు. పెళ్లి తరువాత ఓ పక్క కుటుంబాన్ని మరో పక్క సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది.
ఫాదర్స్ డే కావడంతో అల్లు అర్జున్, యశ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్.. తదితరులు వేసిన స్పెషల్ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ 108వ సినిమా టైటిల్ ని ‘భగవంత్ కేసరి’ అని అనౌన్స్ చేశారు. ఇక పుట్టినరోజు నాడు మరో బిగ్ సర్ప్రైజ్..
ఇటీవల కాలంలో టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. సందర్భాన్ని బట్టి స్టార్ హీరోల పాత చిత్రాలను రీ రిలీజ్ లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చిత్రాలు ఇలా విడుదలై మంచి వసూళ్లను రాబట్టాయి.
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న NBK108 సినిమాలో తమన్నా సాంగ్ గురించి వస్తున్న వార్తల పై సీరియస్ ట్వీట్ చేసిన మిల్కీ బ్యూటీ.
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా కాజల్ ని లాంచ్ చేస్తూ..
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్-2’ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ను మే 24 నుండి స్టార్ట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఇటీవల కాజల్ తనయుడు నీల్ కిచ్లు మొదటి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. నీల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మొదటి బర్త్ డే అంటూ కాజల్ ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసింది.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK108 మూవీలో ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
బాలకృష్ణ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి.. 100 డేస్ ఫంక్షన్ కి సిద్దమవుతుంది. ఆ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుందో తెలుసా?