Home » Kajal Aggarwal
'సత్యభామ' గ్లింప్స్ తోనే మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ చేసిన కాజల్.. ఇప్పుడు టీజర్ తో దీపావళి టపాసులు పేల్చేశారు.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా కొత్తింట్లోకి తన ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశం చేయగా ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మొన్నటి వరకు 'భగవంత్ కేసరి' సినిమా ప్రమోషన్స్ లో కనిపించిన ఈ చందమామ.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ వేసింది. కాజల్ చేసిన పోస్టు ఈ విషయం గురించి..?
భగవంత్ కేసరి సినిమాలో దంచవే మేనత్త కూతురు సాంగ్ షూట్ చేసి, అది లేకుండానే సినిమా రిలిజ్ చేశారు. సినిమా హిట్ అయ్యాక వారం రోజుల తర్వాత ఆ పాటని థియేటర్స్ లో జత చేస్తామని తెలిపారు.
భగవంత్ కేసరి సినిమా విజయం సాధించడంతో నేడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది.
పెళ్లి, ఆ తర్వాత బాబు.. ఇలా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కాజల్. ఇటీవలే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
తాజాగా అన్స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. షూటింగ్ లో పాల్గొన్న భగవంత్ కేసరి టీం ఫొటోలను ఆహా రిలీజ్ చేసింది. మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 17న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.
తాజాగా భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి కాజల్ ఇలా చీరలో వచ్చి మెరిపించింది. చాలా రోజుల తర్వాత కాజల్ ఓ సినిమా పబ్లిక్ ఈవెంట్ లో కనపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.
భగవంత్ కేసరి ట్రైలర్ బ్లాస్ట్కి బాలయ్య టైం ఫిక్స్ చేశాడు. ఈసారి అందరి అంచనాలకు మించి బాలయ్య..
భగవంత్ కేసరి షూటింగ్ పూర్తి అయ్యింది. అందుకు సంబంధించిన ఒక జర్నీ వీడియోని చిత్ర యూనిట్ షేర్ చేశారు. ఆ వీడియోలో బాలయ్య చెప్పిన డైలాగ్..