Home » Kalabagh
సాధారణంగా ఇంట్లో సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చాలని మొక్కుకుంటూ మహిళలు పూజలు,వ్రతాలు చేస్తుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం గ్రామస్తులు మొత్తం వ్రతం చేస్తున్నారు. వారి గ్రామం క్షేమంగా ఉండాలని ఉన్న సమస్యలు పోవాలని కోరుకుంటూ వింత వ్రతం చేస్తున్న