Home » Kamal Haasan
తమిళ నటుడు మోహన్ కన్నుమూశారు. మధురైలో రోడ్డు పక్కన శవమై కనిపించాడు. పోలీసులు సమాచారం అందగా అతన్ని తమిళ నటుడు మోహన్ అని గుర్తించి పోస్టుమార్టం చేసి అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ప్రభాస్ కల్కి టీజర్ పై వచ్చిన రివ్యూస్ ని చెక్ చేస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్. దీంతో ప్రభాస్ అభిమానులు..
ప్రభాస్ కల్కి గ్లింప్స్ లో టైటిల్ పడే సమయంలో మీరు ఒక విషయం గమనించి ఉండరు. అదేంటో ఈ ఆర్టికల్ చదివేసి తెలుసుకోండి.
ప్రభాస్ కల్కిలో కమల్ హాసన్ విలన్ రోల్ చేయడానికి గల కారణాన్ని కామిక్ కాన్ ఈవెంట్లో తెలియజేశాడు.
ప్రభాస్ అండ్ కమల్ తో పాటు అమితాబ్ వీడియో కాల్ ద్వారా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కమల్ మాటలకి అమితాబ్ కౌంటర్ ఇవ్వగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్ లో కమల్ హాసన్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో కమల్ మాట్లాడుతూ.. అమితాబ్ నటించిన ఒక సినిమా గురించి, ఆ చిత్ర నిర్మాతల గురించి వైరల్ కామెంట్స్ చేశాడు.
ప్రాజెక్ట్ K టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్రభాస్ కామిక్ కాన్ ఈవెంట్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో ప్రభాస్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వేసిన స్పెషల్ AV గూస్బంప్స్ తెప్పిస్తుంది.
కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంని స్టేజిపైకి వెళ్ళినప్పుడు మొదట రానా వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రానా మిగిలిన టీంని పిలిచాడు. ప్రభాస్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేసి ప్రభాస్ ని స్టేజిపైకి పిలిచాడు రా�
ప్రాజెక్ట్ K సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ కార్యక్రమాన�
ఈవెంట్ లోకి వెళ్లేముందు ప్రాజెక్ట్ K యూనిట్ మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ కూడా హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.