Home » Kamal Haasan
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇండియన్ 2 రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయలేదు. అప్పుడే ఇండియన్ 3 ఉండబోతుందంటూ అంటూ నిర్మాత ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ చేశారు.
సాధారణంగా సినిమా సూపర్ హిట్ అయితే డైరెక్టర్స్ కి నిర్మాతలు, హీరోలు ఏదో ఒకటి ఖరీదైన బహుమతులు ఇస్తారు. ఎక్కువగా కార్లు, వాచ్ లు ఇస్తూ ఉంటారు. తాజాగా డైరెక్టర్ శంకర్ కి సినిమా రిలీజ్ అవ్వకుండానే కమల్ హాసన్ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు.
ప్రభాస్ అభిమానుల్లో ప్రాజెక్ట్ K సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఈ సినిమాపై పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మరిన్ని అంచనాలు పెంచుతున్నారు. తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి ప్రాజెక్ట్ K సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల తమిళనాట తొలి మహిళా బస్సు డ్రైవర్ అయిన షర్మిల ఉద్యోగం కోల్పోవడం అందర్నీ బాధించింది. ఇక దీని పై కమల్ హాసన్ స్పందింస్తూ..
కమల్ హాసన్ 1995లో చివరిసారిగా తెలుగులో డైరెక్ట్ గా శుభసంకల్పం అనే సినిమా చేశారు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ తెలుగు సినిమా చేయకపోయినా రెగ్యులర్ గా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే (Project K). నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కలిసి ప్రాజెక్ట్ K సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి అంతకుముందు చేసిన సినిమా ఏంటో తెలుసా?
తాజాగా ప్రాజెక్ట్ K సినిమా నుంచి వచ్చిన అప్డేట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.
ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ ని ఓ గెస్ట్ రోల్ కి అడుగుతున్నట్టు గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. తాజాగా చిత్రయూనిట్ దీన్ని అధికారికంగా ప్రకటించింది.