Home » Kcr Flies To Hyderabad
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కేసీఆర్ గత ఎనిమిది రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలకు హాజరై, అక్కడి ను�