Home » kedarnath puja
ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ పర్యటనలో కేదార్నాథ్ ను దర్శించుకున్నారు. ప్రత్యేక వస్త్రధారణలో కేదారేశ్వరుడికి దర్శించుకున్న మోడీ ప్రత్యేక పూజలు చేశారు.