Kerala finance minister

    మోడీ..! మాకు పొగడ్తలు కాదు.. ఆర్థిక సాయం కావాలి

    April 14, 2020 / 02:26 PM IST

    ఆర్థిక సాయం అందించకుండా పొగడ్తలు మాకవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేరళ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఎటువంటి ఆర్థిక సాయాన్ని ప్రకటించకుండా పొగడ్తలు మాత్రమే కురిపించిన మోడీని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజక్ విమర్శించారు. క్లిష

10TV Telugu News