Home » Kerala Road
కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఏడాది పాప పాకుతూ కనిపించింది. కేరళలోని మున్నార్ టౌన్ పర్యాటక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌యూవీ జీపులో వెళ్తున్న దంపతుల కుమార్తె వాహనంలో నుంచి జారి రోడ్డుపై పడింది. ఆ విషయం తల్లిద