-
Home » Ketireddy Peddareddy
Ketireddy Peddareddy
జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఏళ్లనాటి వైరం.. కొడుకులు, మనమళ్ల తరం వచ్చినా..
June 30, 2025 / 09:07 PM IST
వాళ్ల తాతల కాలం నుంచే ఇద్దరికి రాజకీయం వైరం. అంతకు మించి ప్రతీకారంతో రగిలిపోతున్న పరిస్థితి.
MLA Ketireddy Peddareddy : కాల్వ శ్రీనివాసులు అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉంది : ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
July 14, 2023 / 05:49 PM IST
కాల్వ శ్రీనివాసులు ఎలాంటివారో తాడిపత్రి రాయదుర్గం ప్రజలందరికీ తెలుసన్నారు. తాడిపత్రిలో జేసీ.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేయకపోయినా కాల్వ శ్రీనివాసులు ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.
JC Prabhakar Reddy : చీనా తోటకు వస్తున్నా…. దమ్ముంటే ఆపు : కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్
July 7, 2023 / 12:02 PM IST
చీనా తోటలో పంట లేకుండానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేశాడని ఆరోపించారు. ఏడాది వయస్సున్న చీనా చెట్లకు పంట నష్టం బీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలన్నారు.
MLA Ketireddy Peddareddy : నాపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదు.. నారా లోకేష్ కు ఎమ్మెల్యే కేతిరెడ్డి అల్టిమేటం
April 9, 2023 / 02:08 PM IST
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే మాత్రం ఊరుకునేది లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ క్యాంపు వద్దకు నేరుగా వెళ్లి తేల్చుకుంటానని వెల్లడించారు.