Home » Kids can carry coronavirus in respiratory tract for weeks
కరోనా వ్యాప్తి గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. చిన్నారులు కరోనా వైరస్ ను కొన్ని వారాల పాటు వ్యాప్తి చేయగలరనే విషయం బయటపడింది. కోవిడ్ బారిన పడిన పిల్లలు నోరు, గొంతు ద్వారా వైరస్ ను వ్యాప్తి చేయగలరని శాస్త్రవేత్తలు గుర్తించార�