Home » kohli
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫొటోలో లేడు. దీంతో ఐపీఎల్ అన్ని సీజన్లలోకెళ్లా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎక్కడా? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
గ్రేడ్ ఏ ప్లస్ ప్లేయర్లకు రూ.7 కోట్లు, గ్రేడ్ ఏ ప్లేయర్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ బీ ప్లేయర్లకు రూ.3 కోట్లు, గ్రేడ్ సీ ప్లేయర్లకు రూ.కోటి చెల్లిస్తారు. గ్రేడ్ 'ఏ' ప్లస్ ఆటగాళ్లు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. అయితే, డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కోహ్లీ 364 బంతుల్లో 186 బాది, ముర్ఫీ బౌలింగ్ లో క్యాచ్
ఇండోర్ లో ఇవాళ మూడో టెస్టు మ్యాచు జరుగుతున్న సమయంలో మైదానంలో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్ లో ట�
గడిచిన తరాల కంటే కొత్త తరంలో మెరుగైన ఆటగాళ్లు ఉంటారని కపిల్ దేవ్ చెప్పారు. ఎవరు ఉత్తమ ఆటగాడు? అన్న విషయాన్ని ఏదో ఓ ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పలేమని అన్నారు. జట్టు అంటే 11 మంది సభ్యులు ఉంటారని వ్యాఖ్యానించారు. ఎవరి ఇష్టాఅయిష్టాలు వారిక�
అంతర్జాతీయ వన్డేల్లో గిల్ కు ఇది రెండో సెంచరీ. కోహ్లీ 10 ఫోర్లు 1 సిక్స్ తో వంద పరుగులు జేశాడు. అయితే అతను ఇప్పటి వరకు మొత్తం 74 సెంచరీలు చేయగా, వన్డేల్లో ఇది 46వ సెంచరీ. అయితే తొలుత ఓపెనర్లుగా రంగంలోకి దిగిన రోహిత్ శర్మ, శుబ్ మాన్ గిల్ లు తొలి వికెట్
‘‘కీర్తి దక్కాలన్న కోరిక ఓ రోగంతో సమానం. ఏదో ఒక రోజు నేను ఈ రోగం నుంచి, ఈ కోరిక నుంచి విముక్తి పొందుతాను. కీర్తి అనేది ఓ విషయమే కాదు. జీవితాన్ని అనుభవించడం, బాగుండడం చాలు’’ అంటూ దివంగత సినీనటుడు ఇర్ఫాన్ ఖాన్ గతంలో చేసిన వ్యాఖ్యలను కోహ్లీ పోస్ట్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇవాళ తాజా టెస్టు ర్యాకింగ్స్ లను విడుదల చేసింది. బంగ్లాదేశ్ ను ఇటీవలే టీమిండియా 2-0 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల ర్యాంకుల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సిరీస్ లో సరిగ�
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్, శుభ్మన్ గిల్ మెరుగుపడ్డారు. అయితే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం ఒక్కో స్థానం దిగజారారు. అలాగే, శిఖర్ ధావన్ రెండు స్థానాలు దిగజారాడు. తాజాగా, ప్రకటించిన వన్డే ర్యాంకు�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ కు టీమిండియా 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. కో