Home » Kolkata
బెంగాలీ నటి అర్పితా ముఖర్జీ కోల్‌కతాలోని ఖరీదైన ఫ్లాట్లలో నివసిస్తుంటే.. ఆమె తల్లి మినాటీ ముఖర్జీ మాత్రం పాత ఇంటిలోనే జీవిస్తున్నారు. దాదాపు యాభై ఏళ్ల క్రితంనాటి పూర్వీకుల ఇంట్లోనే ఆమె ఉంటున్నారు.
సాంకేతిక లోపాలు, చిన్న ప్రమాదాలు వంటి కారణాలతో విమానాల నిలిపివేత కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇండిగో విమానం రన్‌వేపై జారిపోవడంతో ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు.
భారత్ లో తొలిసారి కోల్‌కతా మెట్రోలో భాగంగా అండర్‌వాటర్ మెట్రోను అందుబాటులోకి రానుంది. హుగ్లీ నది గుండా హౌరా కు ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కోల్‌కతాకు చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కులు ఇటీవల వివాహం చేసుకున్నారు. జూలై 3న ఆదివారం జరిగిన పెండ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. అభిషేక్ రే, చైతన్య శర్మల వివాహ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఆ రైతు కష్టం ఊరికేపోలేదు. శ్రమించి చదివించిన కొడుకు భారీవేతనంతో చదువు పూర్తి కాకుండానే వారి జీవితాల్లో సంతోషాన్ని నింపాడు. జాదవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన బిశాఖ్ మోండాల్ అనే నాలుగో సంవత్సరం విద్యార్థికి రూ.1.8కోట్ల జీతంతో కూడిన జాబ్ వచ్చిం�
కోల్ కతాలో ఓ పోలీసు కానిస్టేబుల్ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈకాల్పుల్లో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. విచ్చలవిడిగా కాల్పులు జరిపిన తరువాత సదరు కానిస్టేబుల్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రభుత్వ ఉద్యోగం ఆమె పాలిట శాపంగా మారింది. ఓ చేయిని కోల్పోయేలా చేసింది. భార్యకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని ఆమె చేయి నరికేశాడు భర్త.
కోల్‌కతాలో పది నిమిషాల్లోనే మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు ఒక స్టార్టప్ ముందుకొచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ‘బూజీ’ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోల్‌కతా నగరంలో మద్యం డెలివరీ సేవలు ప్రారంభించింది.
మన దేశంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన చెట్లలో వేప ప్రధానమైంది. ఈ చెట్టు నుంచి వచ్చే ఆకులు, కాయలను యాంటీ బ్యాక్టీరియల్‌గా వాడుతారు. కృత్రిమ ఎరువుల తయారీలోనూ వినియోగిస్తారు. ఎన్నో ఔషధ గుణాలున్నాయని భావించే వేప చెట్లే ఇప్పుడు ప్రమాదపుటంచున ఉన్న�
కోల్‌కతా వేదికగా జరిగిన మ్యూజికల్ ప్రోగ్రాం తర్వాత ప్రఖ్యాత సింగర్ కేకే చనిపోయినట్లు తన అధికారిక ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో ధ్రువీకరించారు. ప్రోగ్రాం అయ్యాక హోటల్ కు వెళ్లిన ఆయన హఠాత్తుగా పడిపోయారు.