Home » Kolkata
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో శంఖు ఆకారంలో ఆధునిక హంగులతో ధన ధాన్య ఆడిటోరియంను ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆడిటోరియంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇల్లు కట్టుకోవాలనే బలమైన కోరికతో పాటు ఆర్ధికంగా వెసులుబాటు ఉండాలి. ఓ రైతు ఎలాగైనా తన డ్రీమ్ హౌస్ నిర్మించుకోవాలి అనుకున్నాడు. అందుకోసం అతను పడుతున్న కష్టం చూస్తే ఇన్స్పైర్ అవుతాం.
ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల్లో జరిగే వన్డే ప్రపంచ కప్ -2023 కు ముందు భారత్‌లోని ఐదు ప్రధాన స్టేడియాల ఆధునికీకరణకు బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలోని ఉప్పల్ స్టేడియం కూడా ఉంది. ఈ ఐదు స్టేడియంలను ఆధుని�
కరోనా ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. మరోవైపు కొత్త వైరస్లు భయపెడుతున్నాయి. తాజాగా కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి 'ప్లాంట్ ఫంగస్' బారిన పడ్డాడు. ప్రపంచంలోనే ఈ ఫంగస్ సోకిన మొదటి కేసు కోల్‌కతాలో నమోదైంది.
పర్యావరణానికి హాని కలిగించే గ్రీన్ హౌస్ ఉద్గారాలు ప్రస్తుత రీతిలో కొనసాగితే 2100 నాటికి చెన్నై, కోల్‌కతా, మయన్మార్‌లోని యాంగాన్, థాయ్‌లాండ్‌లోని బ్యాంక్, వియాత్నాంలోని హోచిమిన్ సిటీ, ఫిలిప్పీన్స్‌లోని మనీలా నగరాలకు ముంపు పొంచి ఉంటుందని శాస్
చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లాలకు సూచించింది. చిన్న పిల్లల్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చికిత్స అందించాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో గత జనవరి నుంచి అడెనో వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.
‘చైనా-భారత్.. రెండు దేశాల మధ్య సరిహద్దు ఏంటో స్పష్టత లేకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోంది. ఎల్ఏసీకి సంబంధించిన భిన్నమైన అభిప్రాయాలు ఉండటమే సమస్యలకు కారణం. ఇప్పటికైతే చైనాతో ఉత్తర సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉంది.
ఆర్మీకి సంబంధించి కీలక అంశాల్ని మనోజ్ పాండే పరిశీలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి సూచించారు. భద్రత, సన్నాహక ఏర్పాట్లు, సైన్యం మోహరింపు, కార్యకలాపాల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష జరిపారు.
‘ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్’ ఫీవర్ మన దేశంలోనూ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వంటి పట్టణాల్లో అర్జెంటినా గెలవాలని కోరుతూ ఫ్యాన్స్ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా
సంపూర్ణ చంద్ర గ్రహణం మంగళవారం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడితే, ఇంకొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది.