Home » Kolkata
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్‌కతాలో అత్యంత ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆయన కొన్న ఇంటి విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా.
రైల్వే ట్రాక్ పక్కన ఆడుకుంటుండగా చిన్నారులకు ఒక ప్యాకెట్లో కనిపించిందో వస్తువు. గుండ్రంగా ఉండటంతో దాన్ని బాల్ అనుకున్నారు. దానితో ఆడుకోవడం మొదలుపెట్టారు. కాస్సేపట్లో అది పేలిపోయింది.
దేశంలో కరెన్సీ నోట్లపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని ముద్రించాలని అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్ చేసింది. గాంధీజీ ఫొటో స్థానంలో, నేతాజీ ఫొటో ముద్రించాలని కోరింది. ఈ డిమాండ్‌ను పలువురు తప్పుబడుతున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ ఆసక్తికర ఘటన దుర్గా నవరాత్రోత్సవాల సందర్భంగా కోల్‌కతాలో శనివారం జరిగింది.
ఈ మండపం ఏర్పాటుపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఒక జర్నలిస్టుకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారట. ఇలాంటివి షేర్ చేయడం వల్ల సమాజంలో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని పోలీసులు చెప్పడంతో సదరు జర్నలిస్ట్ తన ట్వీట్ డిలీట్ చేసుకున్నారు. విచిత్రంగా మండపం ఏ
ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా నగరాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ (HEI) స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ విడుదల చేసిన నూతన నివేదిక ప్రకారం.. ప్రపంచంలో టాప్ 20 జాబితాలో భారతదేశం నుంచి మూడ�
బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ప్రొఫెసర్.. యూనివర్సిటీపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.
ఈస్ట్-వెస్ట్ కారిడార్ ప్రాజెక్ట్ అయిన అండర్‌వాటర్ మెట్రో సర్వీస్ ను జూన్ 2023కల్లా పూర్తి చేయనున్నారు. కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ విషయాన్ని సోమవారం స్పష్టం చేసింది. కోల్‌కతా మీదుగా సాల్ట్ లేక్ నుంచి హౌరాహ్ ప్రయాణించే ఈ మెట్రో రైలు హుగ
ఈ ఘటన ఏడాది క్రితం జరిగిందట. ఒక రోజు ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ లోదుస్తులు ధరించి తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. అయితే అండర్ గ్రాడుయేషన్ చదువుతున్న ఒక విద్యార్థి (18) తదేకంగా ఆ ఫొటోలను చూడడం తన తండ్రి గమనించాడు. లో దుస్తులు ధరించి అశ్లీలంగా, అసహ్యం�
సహచరులపై సీఐఎస్ఎఫ్ జవాన్ జరిపిన కాల్పుల్లో ఒక జవాను మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియమ్ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.