Home » Komati Reddy vs Jagadish Reddy
మునుగోడు పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి జగదీశ్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ మద్య యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటికే నువ్వా - నేనా అన్నట్లు సాగుతున్న మంత్రి, కో�