Home » Kothaguda Flyover
హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రవాణా వ్యవస్థను అందించే లక్ష్యంతో ఎస్ఆర్డీపీ కింద జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది. రూ.263 కోట్లతో నిర్మితమైన ఈ ఫ్లై ఓవర్, 2,216 మీటర్ల పొడవుంది. ఇది కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వరకు ఉంటుంది.