Home » Krishna
కార్తీక శుద్ధ విదియను భక్తులు విలక్షణ పర్వదినంగా భావిస్తారు. దీపావళి వెళ్లిన రెండు రోజులకు వచ్చే విదియ నాడు భగినీ హస్త భోజనం జరుపుకుంటారు.
కృష్ణా జిల్లా మైలవరం మండలం తుమ్మల గన్నవరంలో విషాదం నెలకొంది. విద్యుత్‌షాక్‌తో తండ్రీకొడుకులు చనిపోయారు. అర్జునరావు, ఆయన కుమారుడు అజయ్ పశువుల మేత కోసం పొలానికి వెళ్లారు.
ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగుచూసింది. రాష్ట్రంలో అతిపెద్ద నకిలీ చలానా భాగోతం కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్ వద్ద జరిగిన అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలజగడం ముదురుతోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ మండిపడుతోంది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ కుడి కాల్వ నిర్మాణాలను వ్యతిరేకిస్తోంది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్వహించాలని �
ఘట్టమనేని కుటుంబ సభ్యలు గెట్ టూ గెదర్ ఏర్పాటు చేశారు.. కృష్ణ, సుధీర్ బాబు ఫ్యామిలీతో పాటు, సీనియర్ నటుడు నరేష్ కూడా వారితో కలిశారు..
నానక్ రామ్ గూడాలోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ గారు..
వాటర్ ఆపిల్ ఆకుల కంటే కాయలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేల కాయలతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది.
కృష్ణా జిల్లా గన్నవరంలో గ్యాంగ్ వార్‌ను తలపించేలా విద్యార్థులు కొట్టుకున్నారు. కర్రలు, బ్లేడ్లతో దాడులు చేసుకున్నారు.
సీనియర్ నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా రామ్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సావిత్రి ఫిలిమ్స్ బ్యానర్‌పై నంబిరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనూష రెడ్డి కథానాయిక.