Ktr Surprise Gift

    Ktr Surprise Gift : పార్టీ కార్యకర్త కూతురికి కేటీఆర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

    March 14, 2021 / 08:00 AM IST

    టీఆర్‌ఎస్‌ కార్యకర్త చూపిన నిబద్ధతకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మినిష్టర్ కేటీఆర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పార్టీ యాక్టివిస్ట్ కూతురు పుట్టినరోజు సందర్భంగా అనూహ్య కానుకను పంపి ఆశ్చర్యానికి గురిచేశారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఖాజ�

10TV Telugu News