Home » Kumarakom
కేరళ అంటే భూతల స్వర్గమే. ప్రకృతి మాత ఒడిలాంటి కేరళలో రిసార్ట్స్ సంగతి చెప్పనక్కర్లేదు. చూపు తిప్పుకోనివ్వవు. డబ్బులుండాలే గానీ స్వర్గమే భూమిపైకి దిగివచ్చిందా? అన్నట్లుగా ఉంటాయి. అక్కడి స్విమ్మింగ్ పూల్స్ గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. అటు�