Home » land exploitation
రాజధాని కోసం అమరావతి భూములు తీసుకోవడంలో టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతి చూపించారంటూ వైసీపీ, తన ఆరోపణలకు తగిన ఆధారాలను సేకరిస్తోందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ క్రమంలోనే ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు తెరదీసి రైతుల నుంచి చౌకగా భూములన్నీ కాజేసిన టీ