Home » lawcet counselling schedule
తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 2వ తేదీ నుంచి 12 వరకు ఆన్లైన్లో ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు.